మంచం కింద ఈ వస్తువు ఉండాలి, లేకపోతే ఖాళీగా అయినా ఉండాలంట? ఎందుకో తెలుసా?
మీరు సాధారణంగా రోజూ దేనిపై నిద్రిస్తారు..? నేలపైనా..? మంచం పైనా..? నేలపైనైతే ఇప్పుడు మేం చెప్పబోయేది వర్తించదు. కానీ మంచంపై పడుకునే వారైతే కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనలో చాలా మందికి మంచం లేదా ప్లై వుడ్‌తో తయారు చేసిన బెడ్ ఏది ఉన్నా ఇంట్లో స్థలం లేదనో, మరేదైనా కారణాల వల్లో ఆ బెడ్స్ కింద ఏది పడితే ఆ వస్తువును పెడుతుంటారు. కానీ మీకు తెలుసా..? అలా బెడ్ల కింద దేన్ని … Read more









