ఏ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?
ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది నిద్రకి తగినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. రోజంతా పని చేసి వచ్చి టీవీ చూస్తూ లేదా ఫోన్ చూస్తూ ఎప్పటికో నిద్రపోతున్నారు. అయితే మనం పడుకునే స్థితిని బట్టి మన శరీరానికి లభించే విశ్రాంతిలో తేడాలుంటాయట. మన పెద్దలు ఏది చెప్పినా దాని వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుంది. ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదని అలా నిద్రిస్తే మృత్యువు వెంటాడుతుందని మనకు … Read more









