Almirah : ఇంట్లో బీరువా విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే.. ఉన్న‌ది మొత్తం పోతుంది జాగ్ర‌త్త‌..

Almirah : మ‌నిషి జీవితంలో ముఖ్య‌మైన‌వి ప్రేమానురాగాల త‌రువాత డ‌బ్బే. నిజంగా చెప్పాలంటే కొన్ని సంద‌ర్భాల్లో ఈ డ‌బ్బే ప్రేమానురాగాల‌ను మించి పోతుంది. అలాంటి డ‌బ్బును ఉంచే బీరువాను ఇంట్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఉంచ‌కూడ‌దు. ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్య‌త ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఏ గ‌ది ఎక్క‌డ ఉండాలో నిర్దేశించిన‌ట్టే బీరువా వంటి ముఖ్య‌మైన వ‌స్తువులు ఏవి ఎక్క‌డ ఉండాలో మ‌న పూర్వీకులు నిర్దేశించారు. ఇంట్లో కొన్ని ప్ర‌దేశాల్లో బ‌రువు ఉంచ‌కూడ‌ద‌ని … Read more

Mirror In Bedroom : బెడ్ రూమ్‌లో అద్దం ఉందా.. ఇలా చేయ‌కపోతే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి జాగ్ర‌త్త‌..

Mirror In Bedroom : ఓ ఆఫీస్ లో ఓ పెద్ద అద్దం ఉంది. దానిలో ఎవ‌రు చూసుకుంటే వారి రూపం ప్ర‌తిబింబిస్తుంది. ఆ అద్దం ప‌క్క‌నే ఇలా రాసి ఉంది. ఈ ప్ర‌పంచంలో ఎదుగుద‌ల‌కు సంబంధించిన ల‌క్ష్యాలు, నిర్దేశించుకునే శ‌క్తి సామ‌ర్థ్యాలు మీకు మాత్ర‌మే ఉన్నాయి. మీ సంతోషం, మీ విజ‌యం వీట‌న్నింటిని ప్ర‌భావితం చేసేది మీరు ఒక్క‌రే. మీ జీవితంలో ఉండే వ్య‌క్తులు మార‌వ‌చ్చు కానీ మీ జీవితం మార‌దు. మీరు మారిన‌ప్పుడు మాత్ర‌మే … Read more

Vastu Items : ఇంట్లో వీటిని పెట్టుకుంటున్నారా.. అయితే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Vastu Items : రంగు రంగు రాళ్లు, చిన్న చిన్న గ‌డ్డి మొక్క‌లు, నీరు, చిన్న‌పాటి డెకెరేటివ్ ఐట‌మ్స్, వాటిలో రంగు రంగు చేప‌లు… ఇవి క‌లిసి ఉండేది అన‌గానే అంద‌రూ చెప్పేది అక్వేరియం. చాలా మంది ఇండ్ల‌ల్లో ఈ అక్వేరియాలు ఉంటాయి. వాటిలో రంగు రాళ్ల‌ను, చేప‌ల‌ను వేసి పెంచుకుంటారు. ఇంకా కొంద‌రు వాటిని ఇంకా అందంగా తీర్చిదిద్దుతారు. కానీ నిజానికైతే ఇంట్లో కానీ, ఆఫీస్ లో కానీ అక్వేరియాలు ఉండ‌కూడ‌ద‌ట‌. అక్వేరియాల‌ను ఇంట్లో ఉంచుకుంటే … Read more

Vastu Tips : ఈశాన్య దిశ‌లో ఇలా చేస్తే.. వాస్తు దోషాలు పోయి.. డ‌బ్బు బాగా సంపాదిస్తారు..

Vastu Tips : ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. కొంద‌రు ఎంత సంపాదించిన ఖ‌ర్చైపోతూ ఉంటుంది. రాత్రి ప‌గ‌ళ్లు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు ఏదో ఒక ఖ‌ర్చు వ‌చ్చి మాయ‌మైపోతుంది. సంపాదించిన డ‌బ్బులు స‌రిపోక అప్పులవుతాయి. ఇలా డ‌బ్బు నిల‌బ‌డ‌క‌పోవ‌డానికి, అప్పులు అవ‌డానికి మ‌న ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా కార‌ణ‌మ‌వుతాయ‌ని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. డబ్బును అంద‌రూ సంపాదిస్తారు కానీ దానిని నిలుపుకునే వారు కొంద‌రే. ఈ … Read more

Cheppulu : చెప్పుల విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం లేదా.. అయితే జాగ్ర‌త్త‌.. అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

Cheppulu : జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం మ‌నిషి జీవితానికి సంబంధించిన ప్ర‌తి అంశానికి ఏదో ఒక గ్ర‌హంతో సంబంధం ముడి ప‌డి ఉంటుంది. మ‌నం ధ‌రించే పాద‌ర‌క్ష‌ణ‌లు కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. పాద‌ర‌క్ష‌ణ‌ల‌కు శ‌నితో సంబంధం ఉంటుద‌ని జీతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే శ‌నితో పీడింప‌బ‌డుతున్న వారిని పాద‌ర‌క్ష‌ణ‌లు దానం చేయ‌మ‌ని పండితులు చెబుతుంటారు. కొన్ని సార్లు జీవితంలో క‌ష్టాలు ఎక్కువ‌వుతుంటాయి. ఎన్ని పూజ‌లు, శాంతి హోమాలు చేసిన దుద‌దృష్టం వెంటాడుతూ ఉంటుంది. దీనికి మ‌న … Read more

Vastu Tips : మీ ఇంట్లో ఈ వస్తువుల‌ను పెట్టుకోండి.. ఆరోగ్యం, ధనం ప్రాప్తిస్తాయి..!

Vastu Tips : ఏ వ్య‌క్తి అయినా త‌న ఇంట్లో అంద‌రూ ఆరోగ్యంగా ఉండాల‌నే కోరుకుంటాడు. దీంతోపాటు ఐశ్వ‌ర్యం కూడా ల‌భించాల‌ని ఆరాట ప‌డ‌తాడు. అందుకే ఈ భూ ప్ర‌పంచంలో అవి స‌రిగ్గా ఉన్న వారే అస‌లైన ధ‌న‌వంతులుగా గుర్తించ‌బ‌డ‌తారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క వ్య‌క్తి త‌న‌, త‌న కుటుంబ స‌భ్యుల ఆరోగ్యం కోసం, త‌మ‌కు ధ‌నం క‌ల‌గ‌డం కోసం అంత‌గా శ్ర‌మిస్తుంటారు. అయితే ఫెంగ్ షుయ్ వాస్తు సిద్ధాంతం ప్రకారం కొన్ని టిప్స్‌ను పాటిస్తే … Read more

Food : అన్నం తిన్న తర్వాత ఈ 5 పనులు చేస్తున్నారా..? అయితే దరిద్రం మీ వెంటే.!

Food : అన్నం పరబ్రహ్మ స్వరూపం.. మన ఆకలి తీర్చే అన్నం దైవంతో సమానం.. అన్నం కాలికింద పడినా వెంటనే మొక్కుతాం.. అలాంటిది అన్నం తిన్న తర్వాత మనకు తెలియకుండానే చేసే పొరపాట్లు మనకు దరిద్రాన్ని కలిగిస్తాయి.. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని ఇకపై ఆపొరపాట్లను చేయకండి. అన్నం తిన్నవెంటనే కంచంలో చేతులు కడుగుకోకూడదు. తిన్న తర్వాత పక్కకెళ్లి చేతులు బయట కడగాలి తప్ప.. కంచంలో కడగడం వల్ల దరిద్రాన్ని కలిగిస్తుంది. చాలా మంది తిన్నవెంటనే కంచం … Read more

Vastu Tips : ఈ ఫొటోల‌ను ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే అంతా నాశ‌న‌మే.. వెంట‌నే తీసేయండి..!

Vastu Tips : సాధార‌ణంగా ఇంట్లో కొన్ని వ‌స్తువుల‌ను పెట్టుకుంటే శుభ‌మ‌ని, కొన్ని వ‌స్తువుల‌ను పెట్టుకోవ‌డం వ‌ల్ల అశుభ‌మ‌ని చెడు ఫ‌లితాలు క‌లుగుతాయ‌ని నానుడి. ఎంత క‌ష్ట‌ప‌డినా చేతిలో చిల్లు గ‌వ్వ మిగ‌ల‌డం లేద‌ని బాధ‌ప‌డే వారు మ‌న‌లో మంది ఉండే ఉంటారు. అలాగే కొన్ని వ‌స్తువులు, ఫోటోలు మంచిని సూచిస్తే, కొన్ని చెడును ఆహ్వానిస్తాయి. చెడును ఆహ్వానించే వ‌స్తువుల‌ను ఇంట్లో నుండి తొల‌గిస్తే మంచిది. అలాగే ఇంటిని ప‌రిశుభ్రంగా ఉంచ‌డం వ‌ల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ … Read more

Vastu Tips : ఇంట్లో ఈ వాస్తు సూచ‌న‌లు పాటిస్తే.. మీ ఇంట్లో డ‌బ్బే డ‌బ్బు..!

Vastu Tips : వాస్తు శాస్త్రాన్ని న‌మ్మే వాళ్లు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఏది చేసినా వాస్తు ప్ర‌కార‌మే చేస్తారు. ఇళ్లు, ఆఫీస్ వంటి వాటిని కూడా వాస్తు ప్ర‌కార‌మే క‌డ‌తారు. దీని కోసం వాస్తు శాస్త్రం తెలిసిన పండితుల‌ను సూచ‌న‌లు అడుగుతారు. వాస్తు నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నకు ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూర‌డంతోపాటు ఇంట్లో ధ‌న వ‌ర్షం కురుస్తుంద‌ని వాస్తు శాస్త్రం చెబుతుంది. పురాత‌న కాలం నుండి మ‌న భార‌త‌దేశంలో కొన్ని నియ‌మాల‌ను … Read more

Symbol : మీ అర‌చేతిలో ఈ గుర్తు ఉందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Symbol : జాత‌కాలంటే న‌మ్మ‌కం లేని వారు ఉంటారు. అలాగే జాత‌కాల‌ను న‌మ్మే వాళ్లు ఇంకా ఎక్కువే ఉంటారు. ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కం జాత‌కాన్ని, జ్యోతిష్యాన్ని న‌మ్ముతారు. మ‌న చేతుల్లో రేఖ‌ల‌ను చూసి కూడా మ‌న జాత‌కాన్ని చెబుతారు జ్యోతిష్యులు. మ‌న అర చేతుల్లో అనేక రేఖ‌లు ఉంటాయి. వాటిని ఒక‌సారి జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే ఆ రేఖ‌ల మ‌ధ్య‌లో ఎక్స్ ఆకారంలో ఏదైనా గుర్తు ఉంటుంది. ఆ గుర్తు కూడా రేఖ‌ల ఆకారంలోనే ఉంటుంది. ప్ర‌పంచంలో కొద్ది … Read more