Money : వాస్తు ప్రకారం ఆర్థిక లావాదేవీల‌ను ఈ స‌మయంలో అస‌లు నిర్వ‌హించ‌కూడ‌దు..!

Money : పూర్వ‌కాలం నుంచి మ‌న పెద్ద‌లు, పూర్వీకులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. వాస్తు మ‌న జీవితాల‌ను నిర్దేశిస్తుంది. ఎవ‌రైనా ఒక వ్య‌క్తి వాస్తు శాస్త్రం ప్ర‌కారం న‌డుచుకుంటే అత‌నిపై ఎలాంటి దుష్ట‌శ‌క్తులు, న‌ర‌దిష్టి ప‌నిచేయ‌వు. అలాగే అత‌నికి, అతని కుటుంబ స‌భ్యుల‌కు ఎలాంటి దోషాలు ఉండ‌వు. అలాంటి వారు ఎల్ల‌ప్పుడూ సుఖ సంతోషాల‌తో, అష్టైశ్వ‌ర్యాల‌తో తుల‌తూగుతారు. అందుక‌ని ప్ర‌తి ఒక్క‌రు వాస్తు శాస్త్రాన్ని పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. ఇంటి నిర్మాణం విష‌యంలోనే కాదు, మ‌నం … Read more

Plants : వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఈ మొక్క‌ల‌ను అస‌లు మీ ఇంట్లో పెంచ‌కూడ‌దు..!

Plants : చాలా మంది ఇండ్ల‌లో అనేక ర‌కాల మొక్క‌ల‌ను పెంచుతుంటారు. కొంద‌రు ఇంట్లో మొక్క‌ల‌ను పెంచితే కొంద‌రు ఇంటి బ‌య‌ట పెంచుతారు. ఇక ఇంటి బ‌య‌ట స్థ‌లం లేక‌పోతే ఉన్న స్థ‌లంలోనే కుండీల్లో మొక్క‌ల‌ను పెంచుతారు. లేదా బాల్క‌నీ లాంటి ప్ర‌దేశాల్లోనూ మొక్క‌ల‌ను పెంచుతుంటారు. అయితే అంతా బాగానే ఉన్న‌ప్ప‌టికీ వాస్తు శాస్త్రం ప్ర‌కారం మ‌నం కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఇంట్లో పెంచ‌కూడ‌దు. వాటి వ‌ల్ల దోషం ఏర్ప‌డుతుంది. దీంతో ఇంట్లోని వారికి అన్నీ స‌మ‌స్య‌లే … Read more

Money Plant : డ‌బ్బు స‌మ‌స్య‌లు పోవాలంటే ఇంట్లో మ‌నీ ప్లాంట్‌ను ఎక్క‌డ పెట్టాలి ?

Money Plant : హిందూ సంప్ర‌దాయంలో అనేక ర‌కాల మొక్క‌లు, వృక్షాల‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. వీటిని ఇల్లు లేదా ఆఫీసు కార్యాల‌యాల్లో పెట్టుకుంటే ఎంతో మంచిద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అయితే సాధార‌ణంగా మ‌న‌కు ప్ర‌తి ఇంటిలోనూ క‌నిపించే మొక్క‌ల్లో మ‌నీ ప్లాంట్ ఒక‌టి. ఇది దాదాపుగా అంద‌రి ఇళ్ల‌లోనూ ఉంటుంది. దీన్ని పెట్టుకోవ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని, అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని, ఇంట్లో అంద‌రూ హ్యాపీగా ఉంటార‌ని భావిస్తారు. అయితే మ‌నీ … Read more

Vastu Tips For Kitchen : వాస్తు శాస్త్రం ప్ర‌కారం వంట గ‌దిలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Vastu Tips For Kitchen : వాస్తు శాస్త్రం పేరు ప్రతి ఒక్కరూ విని ఉంటారు. ఇది సాంప్రదాయ హిందూ నిర్మాణ వ్యవస్థ, ఇది నిర్మాణం ఏ దిశలో ఉండాలో తెలియజేస్తుంది. వాస్తవానికి, వాస్తు శాస్త్రంలో, ప్రతి నిర్మాణానికి దిశలు నిర్ణయించబడ్డాయి – తూర్పు, పడమర, ఉత్తరం మరియు దక్షిణం. వీటి ప్రకారం నిర్మించబడిన భవనం ఎల్లప్పుడూ సానుకూల శక్తిని కలిగి ఉంటుందని నమ్ముతారు. మీరు వాస్తు శాస్త్రం సహాయంతో మీ వంటగదిని కూడా నిర్మించుకోవచ్చు, ఇది … Read more

Vastu Tips : రోజూ మీ ఇంట్లో ఈ ప‌నులు చేయండి.. వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీ పోతాయి, స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు..!

Vastu Tips : ఎవ‌రికైనా స‌రే ధ‌నం సంపాదించాల‌ని, కోటీశ్వ‌రులు అవ్వాల‌ని ఉంటుంది. అందుక‌నే అంద‌రు వివిధ ర‌కాల ప‌నులు చేస్తుంటారు. కొంద‌రు స్వ‌యం ఉపాధిని ఎంచుకుంటే కొంద‌రు ఉద్యోగం చేస్తారు. అయితే ఎందులో అయినా విజ‌యం సాధించాల‌ని డ‌బ్బు సంపాదించాల‌నే అంద‌రు కోరుకుంటారు. కానీ కొంద‌రు మాత్ర‌మే స‌క్సెస్ అవుతారు. చాలా మంది విజ‌యం సాధించ‌లేక‌పోతుంటారు. ఎంత క‌ష్ట‌ప‌డినా స‌మ‌స్య‌లు వెన్నంటి ఉంటూనే ఉంటాయి. ఎంత శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌దు. ఆర్థిక స‌మ‌స్య‌లు, ఇంట్లో ఇబ్బందులు, … Read more

Vastu Tips : పొర‌పాటున కూడా ఈ వ‌స్తువుల‌ను ఎవ‌రికీ ఉచితంగా ఇవ్వొద్దు, తీసుకోవ‌ద్దు..!

Vastu Tips : మనిషి ఎలా జీవించాల‌ని చెప్పే శాస్త్రాల‌ల్లో వాస్తు శాస్త్రం కూడా ఒక‌టి. ప్రాచీన‌మైన శాస్త్రాల్లో ఇది కూడా ఒక‌టి. వాస్తుశాస్త్రానికి అనుగుణంగా విధుల‌ను నిర్వ‌ర్తించ‌డం వ‌ల్ల ఎల్ల‌ప్పుడూ మ‌నం ఆనందంగా, సంతోషంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవింగ‌లుగుతాము. వాస్తు శాస్త్రానికి విరుద్దంగా విధులు నిర్వ‌ర్తించ‌డం వ‌ల్ల పాజిటివ్ ఎన‌ర్జీకి బ‌దులుగా నెగెటివ్ ఎన‌ర్జీ పెరిగిపోతుంది. దీంతో మ‌నం క‌ష్టాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అయితే వాస్తుశాస్త్రం ప్ర‌కారం కొన్ని వ‌స్తువుల‌ను మ‌నం ఎవ‌రి … Read more

Vastu Tips : ఈ చెట్టు ఉన్న ద‌గ్గ‌ర అస‌లు ఇల్లు క‌ట్ట‌కండి.. ఎందుకంటే..?

Vastu Tips : మ‌నం ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు అనేక విష‌యాల గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఆర్థిక వ‌న‌రులను అలాగే మ‌న సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇల్లు క‌ట్టుకుంటాము. అలాగే ఇల్లు క‌ట్టుకునేట‌ప్పుడు మ‌నం ముఖ్యంగా వాస్తు గురించి ఆలోచిస్తూ ఉంటాము. వాస్తు శాస్త్రంలో ఉండే నియమాల‌ను బ‌ట్టి మ‌న‌కు అనుగుణంగా ఇల్లు క‌ట్టుకుంటాము. వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు ఉంటాయి. వాటిలో రావి చెట్టు ఉన్న‌ ద‌గ్గ‌ర ఇల్లు క‌ట్ట‌కూడ‌ద‌నేది కూడా ఒక‌టి. రావి చెట్టుకు ఆద్యాత్మికంగా … Read more

Vastu Tips : ఈశాన్య దిశ‌లో ఈ పొర‌పాట్లు చేయ‌కండి.. లేదంటే డ‌బ్బు ఉండ‌దు..

Vastu Tips : ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఎంత క‌ష్ట‌ప‌డినా డ‌బ్బులు మిగ‌ల‌కా ఇబ్బంది ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. రోజంతా క‌ష్ట‌ప‌డి సంపాదించి కూడ‌బెట్టిన్న ధ‌న‌మంతా ఏదో ఒక అవ‌స‌రం వ‌చ్చి ఖ‌ర్చైపోతూ ఉంటుంది. అవ‌స‌రానికి డ‌బ్బు అంద‌క‌, అప్పులు ఎక్కువై స‌త‌మ‌త‌మైపోతున్న వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. మ‌న ఇంటి వాస్తూ కూడా ఇలా ఆర్థిక స‌మ‌స్యలు రావ‌డానికి ఒక … Read more

Bathroom Vastu : మీ బాత్‌రూమ్ వాస్తు ఎలా ఉంది.. ఇలా గ‌న‌క ఉంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

Bathroom Vastu : ప్ర‌స్తుత కాలంలో అటాచ్ బాత్రూం లేని బెడ్ రూమ్ లేని ఇళ్లు మ‌న‌కు క‌న‌బ‌డ‌నే క‌న‌బ‌డ‌దు. పెద్ద వారు రాత్రి పూట ఇబ్బంది ప‌డ‌తార‌నే కార‌ణం చేత అయితేనేం, బ‌ద్ద‌కం కార‌ణ‌మైతేనేం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అటాచ్ బాత్రూంతో బెడ్ రూమ్ ను నిర్మిస్తున్నారు. అయితే ఇలా అటాచ్ బాత్ రూమ్ నిర్మించే వారు దానిని వాస్తు ప్ర‌కారం నిర్మించాలి. లేదంటే లేనిపోని అనార్థాల‌ను తెచ్చి పెట్టుకున్న‌ట్టు అవుతుంది. అయితే మాస్ట‌ర్ బెడ్ … Read more

Money Plant Tips : మ‌నీ ప్లాంట్ ఉన్న‌ప్ప‌టికీ డ‌బ్బుకు స‌మ‌స్య‌గా ఉందా.. అయితే ఇలా చేస్తే.. డ‌బ్బుకు లోటు ఉండ‌దు..

Money Plant Tips : అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని చాలా మంది ఇంట్లో మ‌నీ ప్లాంట్ చెట్టును పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టును పెంచుకున్న‌ప్ప‌టికి కొంద‌రికి క‌లిసి రాదు. నిజానికి ధ‌నం వ‌స్తుందా రాదా అన్న విష‌యాన్ని మ‌నీప్లాంట్ మ‌న‌కు తెలియ‌జేస్తుంది. మ‌నం పెంచుకునే మ‌నీప్లాంట్ రోజురోజుకు చ‌క్క‌గా పెరుగుతూ చిగుర్లు వేస్తూ ఆకులు పెద్ద‌గా అవుతూ మంచిగా ఎగ‌బాకుతూ ఉంటే క‌నుక ధ‌నం ఏదో ఒక రూపంలో ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని అర్థం. అలాకాకుండా మ‌నం ఎంత … Read more