Mirror In Bedroom : బెడ్ రూమ్‌లో అద్దం ఉందా.. ఇలా చేయకపోతే అన్నీ సమస్యలే వస్తాయి జాగ్రత్త..
Mirror In Bedroom : ఓ ఆఫీస్ లో ఓ పెద్ద అద్దం ఉంది. దానిలో ఎవరు చూసుకుంటే వారి రూపం ప్రతిబింబిస్తుంది. ఆ అద్దం పక్కనే ఇలా రాసి ఉంది. ఈ ప్రపంచంలో ఎదుగుదలకు సంబంధించిన లక్ష్యాలు, నిర్దేశించుకునే శక్తి సామర్థ్యాలు మీకు మాత్రమే ఉన్నాయి. మీ సంతోషం, మీ విజయం వీటన్నింటిని ప్రభావితం చేసేది మీరు ఒక్కరే. మీ జీవితంలో ఉండే వ్యక్తులు మారవచ్చు కానీ మీ జీవితం మారదు. మీరు మారినప్పుడు మాత్రమే … Read more









