Almirah : ఇంట్లో బీరువా విషయంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే.. ఉన్నది మొత్తం పోతుంది జాగ్రత్త..
Almirah : మనిషి జీవితంలో ముఖ్యమైనవి ప్రేమానురాగాల తరువాత డబ్బే. నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఈ డబ్బే ప్రేమానురాగాలను మించి పోతుంది. అలాంటి డబ్బును ఉంచే బీరువాను ఇంట్లో ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు. ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఎక్కడ ఉండాలో నిర్దేశించినట్టే బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్దేశించారు. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో బరువు ఉంచకూడదని … Read more









