మీ ఇంటి వాస్తు సరిగ్గానే ఉందా..? ఏవి ఎక్కడ ఉండాలో తెలుసా ? ఒక్కసారి సరిచూసుకోండి..!
మనం ఒక ఇంటిని నిర్మించేటప్పుడు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటాము. అందులో ముఖ్యమైనది ఇంటి వాస్తు. ఇంటి వాస్తు సరిగ్గా ఉంటేనే మనం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, పాడిపంటలపరంగా సుభిక్షంగా ఉంటాము. ఇంటిని వాస్తు పరంగా నిర్మించుకున్నట్టయితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో విరజిల్లుతూ, చూడముచ్చటగా ఉంటుంది. ఇంట్లోకి ప్రవేశించగానే ఇల్లు చూడచక్కగా ఉండాలి. అలాగే నైరుతి దిక్కులో పడక గది ఉండాలి. ఇంట్లో వంటగది ఆగ్నేయంలో ఉండాలి. అదే విధంగా వాయువ్యంలో పాడి పంటలకు పంబంధించిన … Read more









