హెల్త్ టిప్స్

నల్లమిరియాలు.. రోజుకు ఒక్క గింజ తింటే చాలు.. శరీరంలో అద్భుతమైన మార్పులు ఖాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; ప్రతిరోజూ రెండు నల్ల మిరియాల గింజలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి&period; నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కీళ్ళు&comma; అన్నవాహిక వాపు తగ్గుతుంది&period; నల్ల మిరియాలు వాత దోషాన్ని తొలగిస్తాయి&period; శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి&period; నల్ల మిరియాలు శరీర కొవ్వును కరిగించి క్యాన్సర్‌తో కూడా పోరాడుతాయి&period; విటమిన్ సి ఉన్న మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి&comma; జలుబు&comma; దగ్గు&comma; ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి&period; ఫైబర్ ఉన్న మిరియాలను తినడం వల్ల గ్యాస్&comma; మలబద్ధకం తగ్గుతాయి&comma; జీర్ణక్రియ మెరుగుపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిరియాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి&period; పోషకాల శోషణకు సహాయపడతాయి&period; మిరియాలలోని యాంటీ బాక్టీరియల్&comma; యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి&period; మిరియాలలోని పైపెరిన్ క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది&period; నల్లమిరియాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది&period; డిప్రెషన్‌ను దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు&period; నల్ల మిరియాలలోని పెపరిన్‌ అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది&period; దీంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79166 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;black-pepper&period;jpg" alt&equals;"take black pepper daily for many wonderful health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గాలనుకునేవారు మిరియాలను తినవచ్చు&period; నల్ల మిరియాలు తినడం వల్ల జుట్టు రాలడం&comma; చుండ్రు&comma; తలపై ఫంగస్ నివారిస్తుంది&period; యాంటీ బాక్టీరియల్ గుణాలున్న మిరియాలు చర్మ ఆరోగ్యానికి మంచివి&period; మహిళల్లో సాధారణ సమస్య అయిన బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts