Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

లవ్ సింబల్ గా ఈ గుర్తు ( ♥ ) నే ఎందుకు వాడతారు?

Admin by Admin
March 4, 2025
in lifestyle, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

మానవుని గుండెకు, ప్రేమ గుర్తుగా వేసే గుండె ఆకారానికి సంబంధం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమ అంటే గుండెకు సంబంధించిన విషయం అయితే దానిని సింబల్ గా తెలిపేటప్పుడు వాస్తవ గుండె ఆకారాన్ని కాకుండా వేరే విధంగా చూపిస్తాం. ఇలా ఎందుకు తెలపాలి అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? చిక్కులు చిక్కులుగా ఉండే మనిషి గుండె ఆకారానికి లవ్ సింబల్ కు లింక్ ఎక్కడ కుదిరిందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. దీనికి అనేక కారణాలను చెబుతున్నారు వాటిని ఒక్కొక్కటిగా తెల్సుకుందాం. పూర్వకాలంలో గ్రీస్ దేశంలో ఇష్టమైన వారికి ఇప్పుడు గులాబీ పువ్వు ఇచ్చినట్టు, అప్పుడు ఐవి(IVY) అనే చెట్టు ఆకును ప్రేమతో ఇచ్చేవారట . ఆ ఆకు ఇప్పుడు మనం గీసుకుంటున్న లవ్ సింబల్ ఆకారంలో ఉంటుంది. అందుకే తన గుండెలోని ఇన్నర్ ఫీలింగ్ ను ఐవి ఆకుతో తెల్పుతాము కాబట్టి…హృదయం అనగానే ఆ ఆకు ఆకారంలోని బొమ్మను గీసేవారట! కాలక్రమేణా అదే ఆకు సింబల్ లవ్ సింబల్ గా ఫిక్స్ అయిందట!

గ్రీకు దేశంలోని సిరిన్ లో పురాతన కాలంలో పండిన విత్తనాలకు ఓ ప్రత్యేక ఆకారం ఉండేదట.ఆ ఆకారాన్ని కొన్ని నాణెలపైనా ముద్రించేవారట. ఈ విత్తనాలపై ఉన్న గుర్తునే మానవ హృదయంగా భావించే వారట.! పూర్వకాలంలో రసికులైన మగవారు, తమ ఇష్ట సఖులకు లవ్ సింబల్ రాసి చూపించే వారట. అంటే తనలోని శృంగార వాంఛను ఈ విధంగా తెలిపేవారట ! పిరుదులు లవ్ ఆకారంలో ఉండడం, యోని కూడా లవ్ ఆకారంలో ఉండడంతో వాటి ద్వారా శృంగారం కావాలని సింపుల్గా లవ్ సింబల్ తో తెలిపేవారట!

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

why this symbol is used for love and heart

కొలనులో రెండు అందమైన హంసలు అందంగా ముద్దాడుకుంటున్నప్పుడు రెండు దగ్గరగా చేరి, తలలను కిందకు వాల్చుతూ సిగ్గుగా ఒకరి కళ్ళలోకి మరొకటి చూసుకుంటూ తన్మయత్వంతో ముద్దుపెట్టుకుంటుండగా, లేడీ హంస సిగ్గుతో తలవాల్చుతుంటే, మగ హంస ముందుకు వచ్చి ముద్దు పెడుతుంది. ఈ రెండు ఇలా ముద్దుపెట్టుకోవడం స్వఛ్చమైన ప్రేమను వ్యక్త పరుస్తున్నాయని తలంచి ఓ చిత్రకారుడు వాటి చుంభన ఆకారాన్నే ప్రేమకు గుర్తుగా ఉంటే బాగుంటుందని లవ్ ఆకారంలో ఓ చిత్రాన్ని గీశాడంట!

Tags: love symbol
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

సావిత్రి చివరి రోజులు.. ఎంత దుర్భరమో..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.