Rice : ఫ్రైడ్ రైస్‌లోకి అన్నాన్ని పొడి పొడిగా ఎలా వండాలో తెలుసా..?
Rice : మనం అన్నంతో రకరకాల రైస్ వెరైటీలను, ఫ్రైడ్ రైస్ లను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు , ఫ్రైడ్ రైస్ లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అయితే ఫ్రైడ్ రైస్ వంటి వాటిని చక్కగా, రుచిగా, పొడి పొడిగా తయారు చేయాలంటే ముందుగా మనం వండే అన్నం చక్కగా ఉండాలి. అన్నం చక్కగా, పొడి పొడిగా ఉంటేనే రైస్ వెరైటీలు కానీ, ఫ్రైడ్…