White Bread : ఉదయం వైట్ బ్రెడ్‌ను తింటున్నారా ? అయితే జాగ్రత్త.. అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే..
White Bread : సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో వివిధ రకాల ఆహారాలను తింటుంటారు. ఇక కొందరైతే బ్రెడ్‌తో చేసే ఆహారాలను తింటారు. అయితే వాస్తవానికి ఉదయం పరగడుపున బ్రెడ్ తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పరగడుపున ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌లను తీసుకోవాలని.. కానీ బ్రెడ్‌ను తినడం వల్ల అనర్థాలు సంభవిస్తాయని అంటున్నారు. ఇక పరగడుపున బ్రెడ్ తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పరగడుపున బ్రేక్…