చార్లీ చాప్లిన్ చెప్పిన అద్భుతమైన సత్యాలు.. ఇవి గనక పాటిస్తే ఎలాంటి కష్టాలు కూడా ఎవరినీ ఏమీ చేయలేవు..
చార్లీ చాప్లిన్ కళాకారుడు. ఇతను అనేక కలల్లో నిష్ణాతుడు. తెరపైన అమాయకుడిలా కనిపించే చాప్లిన్ నిజానికి మంచి రచయిత, అందగాడు, గాయకుడు కూడా. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు. ఆయన తన జీవితంలో ఎంతో అనుభవం గడించాడు. ఈ క్రమంలోనే ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన సూత్రాలను, విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైనా కీడు చేయాలన్నప్పుడే మాత్రమే మనకు శక్తి…