టాయిలెట్‌లోకి వెళ్లినప్పుడు ఫోన్‌ను ఉపయోగిస్తున్నారా ? అయితే వద్దు.. ఎందుకో తెలుసుకోండి..!
ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్ల వల్ల ఎన్ని అద్భుతమైన ఉపయోగాలు కలుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఫోన్ల వల్ల మనం అనేక పనులను నిమిషాల్లోనే చక్కబెట్టుకోగలుగుతున్నాం. వాటితో ప్రపంచంలో ఎక్కడ ఉన్న వ్యక్తికైనా ఏకంగా వీడియో కాల్ చేసి మాట్లాడగలుగుతున్నాం. దీంతోపాటు అనేక ఇతర పనులకు కూడా వాటిని ఉపయోగిస్తున్నాం. దీంతో అవి మన దైనందిన జీవితంలో ఒక భాగం అయ్యాయి. వాటిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. అయితే మొబైల్ ఫోన్లను సాధారణంగా…