Nutrition : రోజూ ఆహారం సరిగ్గానే తింటున్నా పోషకాలు లభించడం లేదా.. అయితే ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి..!
Nutrition : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం ఎంత అవసరమో అన్ని పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడం కూడా అంతే అవసరం. పోషకాలు అంటే మనకు కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులే కాదు.. విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి ఉండే ఆహారాలను మనం రోజూ తినాలి. ముఖ్యంగా తృణ ధాన్యాలు, పప్పులు, రంగు రంగుల కూరగాయలు, ప్రొ బయోటిక్ ఫుడ్స్‌ను తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొందరు తాము…