Tea : రోజుకు మీరు ఎన్ని కప్పుల టీ తాగుతున్నారు..? ఇలా అయితే ప్రమాదం..!
Tea : చాలా మంది రోజూ ఉదయం నిద్రలేవగానే తమ రోజును టీ తో ప్రారంభిస్తారు. టీ తాగకపోతే ఉదయం ఏమీ తోచదు. ఉదయం చాలా మంది బెడ్ టీ తాగుతారు. ఇక కొందరు టిఫిన్ చేసిన తరువాత టీ తాగుతారు. అయితే చాలా మంది రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా టీ తాగుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే దీనిపై వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజూ మరీ అంత ఎక్కువగా టీ తాగకూడదని, టీ…