Munaga Puvvu Pesara Pappu Kura : మునగ పువ్వు, పెసరపప్పు ఇలా వేసి వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Munaga Puvvu Pesara Pappu Kura : మునక్కాయలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో చారు, టమాటా కూర చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మునగ పువ్వుతోనూ మనం పలు రకాల వంటకాలను చేయవచ్చు. ముఖ్యంగా ఈ పువ్వులో పెసరపప్పు వేసి వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఈ కూర తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు … Read more









