Magnesium Foods : మెగ్నిషియం మనకు ఎందుకు అవసరమో తెలుసా..? రోజూ వీటిని తినాలి..!
Magnesium Foods : మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాలలో మెగ్నిషియం కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. మెగ్నిషియం వల్ల కండరాల పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల మెగ్నిషియం ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మెగ్నిషియం మనకు వేటిల్లో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్రపు చేపల ద్వారా మనకు ఎక్కువ మెగ్నిషియం లభిస్తుంది. ముఖ్యంగా ఈ…