Guppedantha Manasu : రంగా విషయంలో క్లారిటీ తెచ్చుకున్న శైలేంద్ర…రిషీతో కాలేజ్ సొంతం చేసుకునే ప్లాన్
Guppedantha Manasu : గుప్పెడంత మనసు గత ఎపిసోడ్‌లో శైలేంద్ర..రంగా ఇంటికి రావడం ఆ సమయంలో వసుధార కనపడకుండా ఆమెని తెలివిగా దాచే ప్రయత్నం చేయడం మనం చూశాం. అయితే వసుధారని రంగా లోపల దాచేయడంతో శైలేంద్రని వసుధార కలవలేకపోతుంది. అందుకు కారణం శైలేంద్రని రంగా.. సరోజ ఇంటికి తీసుకెళ్లడమే. అయితే దారిలో వెళుతున్న సమయంలో కొందరు రంగా బాగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడడంతో శైలేంద్ర అతను.. రిషి కాదు రంగా అనే శైలేంద్ర ఫిక్సవుతాడు. ఇక…