Frozen Green Peas : సూపర్ మార్కెట్‌ల‌లో ల‌భించే ఇలాంటి బ‌ఠానీల‌ను తింటే అంతే సంగ‌తులు..!

Frozen Green Peas : ప‌చ్చి బ‌ఠానీలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వీటిని మ‌నం త‌ర‌చూ వంటల్లో వేస్తుంటాం. ప‌చ్చి బ‌ఠానీల‌ను మ‌నం బిర్యానీ రైస్‌, ఉప్మా త‌దిత‌ర వంట‌ల్లో వేస్తుంటాం. వీటితో నేరుగా కూర‌ల‌ను కూడా చేస్తుంటారు. ఇక కొంద‌రు వీటిని ఉడ‌క‌బెట్టి లేదా వేయించి తింటారు. అయితే ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కానీ వీటిని చాలా మంది సూప‌ర్ మార్కెట్‌లో కొని తెచ్చి … Read more