Mushroom Noodles : మష్రూమ్ నూడుల్స్ ను ఇలా చేస్తే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Mushroom Noodles : బయట బండ్లపై మనం రకరకాల చిరుతిండ్లను తింటుంటాం. కొందరు చైనీస్ ఫాస్ట్‌ఫుడ్‌ను తింటారు. అయితే ఫాస్ట్‌ఫుడ్ అనగానే చాలా మందికి నూడుల్స్ గుర్తుకు వస్తాయి. నూడుల్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఈ రోజుల్లో బయట లభించే ఆహారాలను మనం నమ్మలేకుండా ఉన్నాము. కనుక ఏం తిన్నా కూడా ఇంట్లోనే తయారు చేసి తినడం ఉత్తమం. ఇక నూడుల్స్‌లో పుట్టగొడుగులను వేసి ఎంతో అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. ఈ మష్రూమ్…