Purple Color Foods : పర్పుల్ కలర్‌లో ఉండే వీటిని తింటే.. మీ శరీరంలో కొలెస్ట్రాల్ కడిగేసినట్లు క్లీన్ అవుతుంది..!
Purple Color Foods : మనం రోజూ పాటించే జీవనశైలి కారణంగానే మనకు అనేక వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా మనం రోజూ తినే ఆహారం చాలా వరకు వ్యాధులకు కారణమవుతుంది. అలాగే శారీరక శ్రమ చేయకపోవడం, తగినన్ని గంటల పాటు నిద్రించకపోవడం, సరిగ్గా నీళ్లు తాగకపోవడం.. వంటి కారణాల వల్ల కూడా మనం రోగాల బారిన పడుతుంటాం. అయితే వాస్తవానికి ఈ అలవాట్లు అన్నీ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తాయి. దీని వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. … Read more









