Cauliflower Rasam : కాలిఫ్లవర్‌తో చేసే ఈ రసం.. అన్నంలో వేడిగా తింటే రుచి అదిరిపోతుంది..!
Cauliflower Rasam : కాలిఫ్లవర్‌ను తినడం వల్ల మనకు ఎన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తింటే ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. మాంసాహారం తినలేని వారికి ఇవి వరమనే చెప్పవచ్చు. కాలిఫ్లవర్‌లో ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, క్యాల్షియం కూడా సమృద్ధిగానే ఉంటాయి. అలాగే కాపర్, జింక్, మాంగనీస్, విటమిన్ సి, రైబోఫ్లేవిన్, థయామిన్, నియాసిన్ కూడా ఉంటాయి. అందువల్ల కాలిఫ్లవర్‌ను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ఇక కాలిఫ్లవర్‌తో మనం అనేక రకాల వంటకాలను … Read more









