Life Style : మీకు ఈ అల‌వాట్లు ఉన్నాయా.. అయితే మీకు ఈ వ్యాధుల నుంచి ముప్పు పొంచి ఉన్న‌ట్లే..!

Life Style : ప్ర‌స్తుత త‌రుణంలో అనేక మందికి చాలా ర‌కాల వ్యాధులు వ‌స్తున్నాయి. వాటిల్లో డ‌యాబెటిస్‌, హైబీపీ ముఖ్య‌మైన‌వ‌ని చెప్ప‌వచ్చు. చాలా మందికి ఇవి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగానే వ‌స్తున్నాయి. ఇంకా కొంద‌రు పాటించే అల‌వాట్ల వ‌ల్ల కూడా వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ముఖ్యంగా కొన్ని ర‌కాల అల‌వాట్లు మ‌న‌కు తీవ్ర వ్యాధుల ముప్పును తెచ్చి పెడతాయి. ఇక ఎలాంటి అల‌వాట్ల వ‌ల్ల ఏం జ‌రుగుతుందో, దాంతో మ‌న‌కు ఏయే ర‌కాల వ్యాధులు వ‌స్తాయో … Read more