Juice For Skin : ఈ జ్యూస్‌ను తాగితే మీ ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండ‌దు..!

Juice For Skin : స్త్రీ, పురుషులు ఎవ‌రైనా స‌రే త‌మ చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటారు. అయితే వాతావ‌ర‌ణంలో చోటు చేసుకునే మార్పుల‌తోపాటు చెడు ఆహార‌పు అల‌వాట్లు, రాత్రి ఆల‌స్యంగా తిన‌డం, నిద్ర‌పోవడం, ఒత్తిడి ఎక్కువ‌గా ఉండ‌డం, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న శైలి వంటి కార‌ణాల వ‌ల్ల చ‌ర్మం ప్ర‌భావితం అవుతుంది. దీంతో చ‌ర్మంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు వ‌స్తాయి. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు త‌మ చ‌ర్మ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హించాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి హార్మోన్ల మార్పుల … Read more