Bagara Baingan : బగారా బైంగన్ తయారీ ఇలా.. రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు..!
Bagara Baingan : వంకాయలతో చేసే కూరలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతగానో ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే వంకాయలతో అనేక రకాల వంటలను చేసి తింటుంటారు. వీటితో చేసే మసాలా వంటకాలు రుచిలో అద్భుతంగా ఉంటాయి. అందుకనే చాలా మంది వంకాయ వంటకాలను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక వంకాయలతో మనం చేసుకోదగిన వంటల్లో ఒకటి.. బాగారా బైంగన్. దీన్ని చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఇందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా … Read more









