Rava Pongal : రవ్వ పొంగలిని ఇలా చేశారంటే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Rava Pongal : రవ్వతో సహజంగానే చాలా మంది స్వీట్లు లేదా ఉప్మా చేస్తుంటారు. కానీ దీంతో పొంగలి కూడా తయారు చేయవచ్చు. ఇది చాలా సులభంగా తయారవుతుంది. పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లో తినవచ్చు. దీన్ని అందరూ ఇష్టపడతారు. ఇక దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రవ్వ పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు.. బొంబాయి రవ్వ – అర కప్పు, పెసర పప్పు … Read more









