Aloo Gobi : క్యాలిఫ్లవర్, ఆలు కలిపి ఇలా చేస్తే.. ముక్క కూడా విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..!
Aloo Gobi : క్యాలిఫ్లవర్ అంటే సహజంగానే చాలా మందికి అంతగా నచ్చదు. దీన్ని వేపుడు లేదా మంచూరియాగా అయితేనే తింటారు. అయితే క్యాలిఫ్లవర్‌ను ఆలుగడ్డలతో కలిపి ఇలా కూరగా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే క్యాలిఫ్లవర్, ఆలుగడ్డలను కలిపి ఆలూ గోబీని ఎలా తయారు చేయాలి, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలు గోబీ తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









