Sodium Deficiency Symptoms : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ శరీరంలో సోడియం లోపించిందని అర్థం..!
Sodium Deficiency Symptoms : మన శరీరానికి అనేక విటమిన్స్, మినరల్స్ అవసరం ఉంటుంది. మినరల్స్ విషయానికి వస్తే వాటిల్లో సోడియం ఒకటి. ఇది మన శరీరంలో లోపిస్తే మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇతర పోషకాల మాదిరిగానే మనకు సోడియం కూడా అవసరం అవుతుంది. సోడియం వల్ల మన శరీర కణాలు సరిగ్గా పనిచేస్తాయి. అలాగే నాడీ మండల వ్యవస్థ చురుగ్గా పనిచేయాలన్నా కూడా మనకు సోడియం అవసరం అవుతుంది. ఇక సోడియం … Read more









