Mouth Cancer Symptoms : ఈ 8 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు నోటి క్యాన్సర్ వచ్చినట్లే..!
Mouth Cancer Symptoms : నేటి తరుణంలో ఎక్కువ మంది ప్రాణాలను బలిగొంటున్న అనారోగ్య సమస్యలల్లో క్యాన్సర్ ఒకటి. మారిన మన జీవనవిధానం, జన్యుపరమైన కారణాల చేత చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో నోటి క్యాన్సర్ ఒకటి. ధూమపానం, పొగాకు సంబంధిత ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి క్యానర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నోటి క్యాన్సర్ కూడా ప్రాణాంతకమైనదే. అయినప్పటికి దీనిని ముందుగానే గుర్తించి…