Vankaya Tomato Pachadi : వంకాయ టమాట పచ్చడి తయారీ ఇలా.. అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Vankaya Tomato Pachadi : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో కూరలే కాకుండా పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చేసే వంకాయ టమాట పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో, నెయ్యితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. కూర లేకపోయినా కేవలం…