Liver Detox : లివర్ చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి బాడీ డిటాక్స్ కావాలంటే.. ఇలా చేయండి..!
Liver Detox : మన శరీరంలో అనేక విధులను నిర్వర్తించే అవయవాల్లో కాలేయం ఒకటి. మనం తీసుకునే ఆహారంలో ఉండే ఎరువులు, పురుగుల మందుల నుండి మనల్ని కాపాడడంలో, మనం తీసుకునే మందుల్లలో ఉండే రసాయనాల నుండి మనల్ని కాపాడడంలో, మనం తీసుకునే కలుషితమైన నీటి నుండి మన శరీరాన్ని కాపాడడంలో కాలేయం మనకు ఎంతో సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉత్పత్తిని అయిన వ్యర్థాలను విడగొట్టి బయటకు పంపించడంలో ఇలా అనేక రకాలుగా కాలేయం మనకు సహాయపడుతుంది….