Uggani Or Borugula Upma : కర్నూలు హోటల్స్‌లో చేసే ఫేమస్ ఉగ్గాని.. ఇంట్లోనే ఇలా తయారు చేయవచ్చు..!
Uggani Or Borugula Upma : చాలా మంది ఉదయం రకరకాల టిఫిన్లను చేస్తుంటారు. కొందరికి ఇడ్లీ అంటే ఇష్టం ఉంటుంది. కొందరు దోశలను అమితంగా లాగించేస్తారు. ఇంకా కొందరు పూరీలు అంటే ఇష్టపడతారు. అయితే వాస్తవానికి ఇవే కాకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితమైన టేస్టీ టిఫిన్లు కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఉగ్గాని. దీన్నే బొరుగుల ఉప్మా లేదా మరమరాల ఉప్మా అని కూడా పిలుస్తారు. అయితే కాస్త శ్రమిస్తే…