Arikela Kichdi : ఎంతో ఆరోగ్యవంతమైన టిఫిన్ ఇది.. రోజూ ఉదయాన్నే 5 నిమిషాల్లో చేసి తినవచ్చు..!
Arikela Kichdi : ప్రస్తుతం చాలా మంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వాటిల్లో ఎక్కువగా జీవనశైలి సంబంధిత సమస్యలే ఉంటున్నాయి. ఇవి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే వస్తున్నాయి. అయితే సరైన పోషకాహారాన్ని తీసుకుంటే ఈ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. అందుకు గాను చిరు ధాన్యాలు మనకు ఎంతగానో దోహదపడతాయి. వాటిల్లో అరికెలు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. ఇవి బరువును తగ్గిస్తాయి. షుగర్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి….