Chintha Chiguru Chicken Fry : చింత చిగురు, చికెన్ క‌లిపి ఇలా ఫ్రై చేసి తినండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Chintha Chiguru Chicken Fry : చింత చిగురుతో చాలా మంది అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. చింత చిగురు మ‌న‌కు ఈ సీజ‌న్‌లో అధికంగా ల‌భిస్తుంది. దీంతో ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటి వంట‌ల‌తోపాటు దీన్ని ఇత‌ర ప‌దార్థాల‌తోనూ క‌లిపి వండుతారు. చింత చిగురును దేంతో క‌లిపి వండినా స‌రే ఎంతో రుచిగా ఉంటుంది. చింత చిగురు మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. అయితే చింత చిగురుతో మీరు చికెన్ క‌ర్రీని వండే ఉంటారు….

Read More

Snoring : మీకు గుర‌క స‌మ‌స్య ఉందా.. అయితే భ‌విష్య‌త్తులో ఇలా జ‌రుగుతుంద‌ట‌..!

Snoring : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో గుర‌క కూడా ఒక‌టి. చాలా మంది రాత్రి నిద్ర స‌మ‌యంలో గుర‌క పెడుతుంటారు. ఇక కొంద‌రు ప‌గ‌టి పూట నిద్రించినా కూడా గుర‌క పెడుతుంటారు. గుర‌క అనేది చాలా మందికి స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. గుర‌క అనేది సాధార‌ణ స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలికంగా దీంతో బాధ‌ప‌డేవారికి భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు. గుర‌క స‌మ‌స్య ఉన్న‌వారికి భ‌విష్య‌త్తులో మూర్ఛ…

Read More

Watermelon Side Effects : పుచ్చ‌కాయ మంచిదే క‌దా అని ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఈ న‌ష్టాలు త‌ప్ప‌వు..!

Watermelon Side Effects : వేస‌విలో మ‌నం స‌హజంగానే శ‌రీరానికి చ‌లువ చేసే ఆహారాల‌ను తింటుంటాం. దీంతో శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎండ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ఉంటుంది. అయితే వేస‌విలో చాలా మంది తినే ఇలాంటి చ‌ల్ల‌ని ఆహారాల్లో పుచ్చ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఇవి విరివిగా ల‌భిస్తాయి. చాలా మంది వీటిని కొని తింటుంటారు. పుచ్చ‌కాయ‌ల‌తో మ‌నం ప‌లు ర‌కాల డ్రింక్‌ల‌ను కూడా త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. అయితే పుచ్చ‌కాయ‌ల‌ను…

Read More

Dabbakaya Chutney : ద‌బ్బ‌కాయ చ‌ట్నీ త‌యారీ ఇలా.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Dabbakaya Chutney : ప‌చ్చ‌ళ్ల విష‌యానికి వ‌స్తే చాలా మంది వాటిని ఇష్టంగానే తింటారు. సీజ‌న్ల‌ను బ‌ట్టి కూడా ప‌చ్చ‌ళ్ల‌ను లాగించేస్తుంటారు. వేస‌విలో మామిడికాయలు వ‌స్తాయి క‌నుక ఈ సీజ‌న్‌లో మామిడికాయ ప‌చ్చ‌డి వెరైటీల‌ను ఆస్వాదిస్తుంటారు. అయితే మ‌న‌కు కొన్ని భిన్న‌ర‌కాల ప‌చ్చ‌ళ్లు కూడా ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉంటాయి. వాటిల్లో ద‌బ్బ‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. దీన్ని ఇలా త‌యారు చేసి తిన్నారంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ప‌చ్చ‌డి పెట్ట‌గానే పాత్ర మొత్తం ఖాళీ చేస్తారు. అంత‌లా…

Read More

Sleeplessness Side Effects : నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదా.. ఎన్ని అన‌ర్థాలు సంభ‌విస్తాయో తెలుసా..?

Sleeplessness Side Effects : మ‌నిషికి తిండి, నీరు, వ్యాయామం ఎంత అవ‌స‌ర‌మో.. నిద్ర కూడా అంతే అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం, ఒత్తిడి, ఆందోళ‌న‌, మాన‌సిక స‌మ‌స్య‌లు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ స‌మ‌స్య‌లు.. ఇలా కార‌ణాలు ఏమున్నా స‌రే చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే నిద్ర స‌రిగ్గా పోతే ఎంత ఆరోగ్యం…

Read More

Sattu Sharbat : మండుతున్న ఎండ‌ల‌కు చ‌ల్ల చ‌ల్ల‌ని ష‌ర్బ‌త్‌ను ఇలా వెరైటీగా చేసి తాగండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Sattu Sharbat : వేస‌వి కాలంలో వేడి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని పొందేందుకు చాలా మంది అనేక ర‌కాల పానీయాల‌ను తాగుతుంటారు. కొంద‌రు కూల్ డ్రింక్స్‌ను ఆశ్ర‌యిస్తే కొంద‌రు ప‌ళ్ల ర‌సాల‌ను, ఇంకొంద‌రు కొబ్బ‌రి బొండాల‌ను తాగుతారు. ఇంకా కొంద‌రు ల‌స్సీ, ఫ‌లూదా వంటి వాటిని తీసుకుంటారు. అయితే చాలా మంది తాగే పానీయాల్లో ష‌ర్బ‌త్ ఒక‌టి. మనం రెగ్యుల‌ర్‌గా చేసుకునే ష‌ర్బ‌త్‌కు బ‌దులుగా ఇలా వెరైటీగా ఒక్క‌సారి చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా ఆరోగ్య‌క‌రం…

Read More

Shawarma Side Effects : రోడ్డు ప‌క్క‌న ల‌భించే దీన్ని ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే..!

Shawarma Side Effects : సాధార‌ణం మ‌నం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ర‌హ‌దారి ప‌క్క‌న అనేక ర‌కాల చిరుతిళ్లు మ‌న‌కు ద‌ర్శ‌నమిస్తుంటాయి. అందులో భాగంగానే చాలా మంది త‌మ‌కు ఇష్ట‌మైన చిరుతిళ్ల‌ను తినేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో బాగా పాపుల‌ర్ అయిన చిరు తిండి.. షావ‌ర్మా. ఇది మ‌న‌కు ప్ర‌స్తుతం ఎక్కడ ప‌డితే అక్క‌డే ల‌భిస్తోంది. చాలా మంది దీన్ని ర‌హ‌దారుల ప‌క్క‌న బండ్ల‌పై లేదా హోట‌ల్స్‌లో విక్ర‌యిస్తున్నారు. అయితే హోట‌ల్స్ మాట…

Read More

Sindhi Pulao : రెగ్యుల‌ర్‌గా చేసే పులావ్‌కు బ‌దులుగా ఇలా ఒక్క‌సారి చేసి చూడండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Sindhi Pulao : పులావ్ అన‌గానే చాలా మందికి హోట‌ల్‌లో తినే పులావ్ గుర్తుకు వ‌స్తుంది. కొంద‌రు ఇంట్లోనూ పులావ్‌ను చేసుకుంటారు. కొంద‌రు చికెన్‌, మ‌ట‌న్‌తో పులావ్ చేస్తే ఇంకొంద‌రు భిన్న ప‌దార్థాల‌ను వాడుతారు. అయితే ఎలా చేసినా స‌రే పులావ్ స‌హ‌జంగానే చాలా రుచిగా ఉంటుంది. ఇక రెగ్యుల‌ర్‌గా చేసుకునే పులావ్‌కు బ‌దులుగా ఇలా ఒక్క‌సారి పులావ్‌ను చేయండి. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంటికి ఎవ‌రైనా గెస్టులు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇలా వెరైటీగా పులావ్‌ను…

Read More

Drinking Water According To Body Weight : మ‌న శ‌రీర బ‌రువును బ‌ట్టి రోజుకు ఎన్ని లీట‌ర్ల నీళ్ల‌ను తాగాలి..? ఇలా సింపుల్‌గా లెక్కేయండి చాలు..!

Drinking Water According To Body Weight : భూమిపై ఉన్న ప్ర‌తి జీవ‌రాశికి.. ఆమాట‌కొస్తే మ‌నుషుల‌కు కూడా నీరు ఎంతో అవ‌సరం. నీళ్లు లేక‌పోతే మాన‌వ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థకం అవుతుంది. నీరు స‌క‌ల ప్రాణికోటికి జీవ‌నాధారం. నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. ఆహారం లేక‌పోయినా మ‌నం కొద్ది రోజుల పాటు జీవించ‌వ‌చ్చు. కానీ నీళ్లు లేక‌పోతే 1 లేదా 2 రోజుల‌కు మించి మ‌నం బ‌త‌క‌లేం. నీళ్ల‌ను తాగ‌డం…

Read More

Curd Study On Diabetes : పెరుగును రోజూ తింటే ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. డ‌యాబెటిస్ బాధితులు ఎగిరి గంతేస్తారు..!

Curd Study On Diabetes : భార‌తీయులు పెరుగును ఎంతో పురాత‌న కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని నేరుగా తింటారు. లేదా దీంతో మ‌జ్జిగ వంటివి చేసుకుని తాగుతారు. పెరుగుతో ప‌లు ర‌కాల వంట‌కాల‌ను కూడా చేయ‌వ‌చ్చు. పెరుగులో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని మ‌న‌కు ఆరోగ్య ప్ర‌దాయిని అని చెప్ప‌వ‌చ్చు. పూర్వం రోజుల్లో మ‌న ఇళ్లో పెరుగు ఎక్కువ‌గా ఉండేది. అందువ‌ల్ల మన పూర్వీకులు పెరుగు ఎక్కువ‌గా తినేవారు….

Read More