Dabbakaya Chutney : దబ్బకాయ చట్నీ తయారీ ఇలా.. అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Dabbakaya Chutney : పచ్చళ్ల విషయానికి వస్తే చాలా మంది వాటిని ఇష్టంగానే తింటారు. సీజన్లను బట్టి కూడా పచ్చళ్లను లాగించేస్తుంటారు. వేసవిలో మామిడికాయలు వస్తాయి కనుక ఈ సీజన్‌లో మామిడికాయ పచ్చడి వెరైటీలను ఆస్వాదిస్తుంటారు. అయితే మనకు కొన్ని భిన్నరకాల పచ్చళ్లు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. వాటిల్లో దబ్బకాయ పచ్చడి కూడా ఒకటి. దీన్ని ఇలా తయారు చేసి తిన్నారంటే రుచి అద్భుతంగా ఉంటుంది. పచ్చడి పెట్టగానే పాత్ర మొత్తం ఖాళీ చేస్తారు. అంతలా … Read more









