Shawarma Side Effects : రోడ్డు ప‌క్క‌న ల‌భించే దీన్ని ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే..!

Shawarma Side Effects : సాధార‌ణం మ‌నం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ర‌హ‌దారి ప‌క్క‌న అనేక ర‌కాల చిరుతిళ్లు మ‌న‌కు ద‌ర్శ‌నమిస్తుంటాయి. అందులో భాగంగానే చాలా మంది త‌మ‌కు ఇష్ట‌మైన చిరుతిళ్ల‌ను తినేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో బాగా పాపుల‌ర్ అయిన చిరు తిండి.. షావ‌ర్మా. ఇది మ‌న‌కు ప్ర‌స్తుతం ఎక్కడ ప‌డితే అక్క‌డే ల‌భిస్తోంది. చాలా మంది దీన్ని ర‌హ‌దారుల ప‌క్క‌న బండ్ల‌పై లేదా హోట‌ల్స్‌లో విక్ర‌యిస్తున్నారు. అయితే హోట‌ల్స్ మాట … Read more