Sleeplessness Side Effects : నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదా.. ఎన్ని అన‌ర్థాలు సంభ‌విస్తాయో తెలుసా..?

Sleeplessness Side Effects : మ‌నిషికి తిండి, నీరు, వ్యాయామం ఎంత అవ‌స‌ర‌మో.. నిద్ర కూడా అంతే అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం, ఒత్తిడి, ఆందోళ‌న‌, మాన‌సిక స‌మ‌స్య‌లు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ స‌మ‌స్య‌లు.. ఇలా కార‌ణాలు ఏమున్నా స‌రే చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే నిద్ర స‌రిగ్గా పోతే ఎంత ఆరోగ్యం … Read more