Sindhi Pulao : రెగ్యుల‌ర్‌గా చేసే పులావ్‌కు బ‌దులుగా ఇలా ఒక్క‌సారి చేసి చూడండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Sindhi Pulao : పులావ్ అన‌గానే చాలా మందికి హోట‌ల్‌లో తినే పులావ్ గుర్తుకు వ‌స్తుంది. కొంద‌రు ఇంట్లోనూ పులావ్‌ను చేసుకుంటారు. కొంద‌రు చికెన్‌, మ‌ట‌న్‌తో పులావ్ చేస్తే ఇంకొంద‌రు భిన్న ప‌దార్థాల‌ను వాడుతారు. అయితే ఎలా చేసినా స‌రే పులావ్ స‌హ‌జంగానే చాలా రుచిగా ఉంటుంది. ఇక రెగ్యుల‌ర్‌గా చేసుకునే పులావ్‌కు బ‌దులుగా ఇలా ఒక్క‌సారి పులావ్‌ను చేయండి. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంటికి ఎవ‌రైనా గెస్టులు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇలా వెరైటీగా పులావ్‌ను … Read more