Cinnamon For Diabetes : దాల్చిన చెక్కతో షుగర్‌కు బై చెప్పండి.. ఇలా చేయండి..!
Cinnamon For Diabetes : ఈరోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే కచ్చితంగా మనం ఆరోగ్యం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సరైన జీవన విధానాన్ని పాటించాలి. ఎక్కువమంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. మధుమేహం మనం అనుకున్న దాని కంటే కూడా ఎంతో ప్రమాదకరమైనది. మధుమేహం ఉండడం వలన మన శరీరంలో గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బ తినడం వంటి సమస్యలు…