Egg Rice : మిగిలిపోయిన అన్నాన్ని పడేయకండి.. దాంతో ఎగ్ రైస్‌ను ఇలా చేయండి..
Egg Rice : కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ రైస్ ఒకటి. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా ఎగ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఇలా ఎగ్ రైస్ ను చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు అన్నం కూడా వృద్ధా కాకుండా ఉంటుంది. మిగిలిన అన్నంతో మరింత రుచిగా, చాలా సులభంగా ఎగ్…