Lungs : ఊపిరితిత్తులు పూర్తిగా క్లీన్ అవ్వాలంటే.. వీటిని తీసుకోండి..!
Lungs : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన చిట్కాలని పాటిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ఊపిరితిత్తుల సమస్యలతో కూడా చాలామంది బాధపడుతున్నారు. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. స్మోకింగ్ వలన ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దురలవాట్లకి దూరంగా ఉండడం మంచిది. ఆహారపు అలవాట్లు మారడం, జీవనశైలి మారడంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. చాలామంది ఊబకాయం, అధిక బరువు…