Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఇటువంటి రాజు మనదేశంలో పుట్టడం మనకు చాలా గర్వకారణం.!

Admin by Admin
May 12, 2025
in inspiration, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

రాజు అనగానే…ఓ పెద్ద సైన్యం..అడుగు తీసి అడుగేయాలంటే బోలెడంత మంది నౌకర్లు. స్నానం చేసేటప్పుడు వీపు రుద్దడానికి ఒకడు… చిటికేస్తే మంచినీళ్లు అందిచడానికి ఇద్దరు..ఇలా రాజభవనమంతా సేవకులతో నిండిపోతుంది. కానీ ఈ రాజు స్టైల్ వేరు…ప్రజల కోసమే నేను అంటూ తన జీవితాన్ని ప్రజలకే అంకిమిచ్చిన అసలు సిసలు రాజు ఈ బికనీర్ మహారాజు గంగా సింగ్…. పేరుకు తగ్గట్టే గంగా జలమంతా పవిత్ర హృదయం కలవాడు. 1888 నుండి 1943 వరకు రాజస్థాన్ లోని బికనర్ ను కేంద్రంగా చేసుకొని పాలించాడు.

అత్యాధునిక సంస్కరణలు తీసుకు రావడంలో ఈ గంగాసింగ్ చాలా ముందుండే వాడు. అంతే కాదు..ఆ కాలంలోనే చదువు విలువ తెసుకొని, అనేక శాస్త్ర విషయాలను నేర్చుకున్నాడు. ఇవన్నీ పక్కకు పెడితే అందరు రాజలు పండుగలు, పబ్బాలు ,వేడుకల పేరుతో ఖజానాను ఖాళీ చేస్తుంటే ఈ రాజు మాత్రం ….వేడుకల సమయంతో ఓ త్రాసు ను తెప్పించిన తాను ఓ వైపు కూర్చొని, మరో వైపు తనకు తూగే బంగారాన్ని తూకం వేసి…తన రాజ్య ప్రజలకు సమానంగా పంచమని చెప్పేవాడు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

bikaner raja ganga singh interesting facts to know

కరువు పరిస్థితులు వచ్చినప్పుడు పన్ను రద్దు చేయడం…ఆపదలో ఉన్న ప్రజలను సొంత అన్నలా కాపాడడం ఈ రాజు ప్రత్యేకతలు…ఇతని ధైర్య సహాసాలను చూసి…బ్రిటీష్ వారు తమ మొదటి ప్రపంచ యుద్దంలో ఓ రెజ్మెంట్ కు మనోడినే అధికారిగా చేశారు. ప్రత్యర్థి రాజులను ఎలా ఖంగు తినిపించాడో…అంతకు మించిన వేగంతో దసుకెళ్తూ మొదటి ప్రపంచ యుద్దంలో ఆంగ్లేయులను గెలిపించడంలో ప్రముఖ పాత్రను వహించాడు.ఈ గంగాసింగ్. ఈయ‌న పేరుకు ఆంగ్లేయుల ప‌క్ష‌మే అయిన‌ప్ప‌టికీ త‌న ప్ర‌జ‌ల‌కు మాత్రం ఎలాంటి హాని జ‌ర‌గ‌కుండా చూసుకున్నాడు.

Tags: bikaner raja ganga singh
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కూతురి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.? తెలిస్తే ఫిదా అవుతారు.!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.