Lord Venkateshwara : బియ్యపు పిండి ప్రమిదతో ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు..!
Lord Venkateshwara : శ్రీ వారు.. కలియుగ దేవుడు ఆ ఏడు కొండల స్వామి కోరిన వారికి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే ఆపద మొక్కుల వాడు. అలాంటి స్వామిని ప్రసన్నం చేసుకోవడం అంత విషయమేం కాదు. ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొంది మనం నిత్యం భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉండాలంటే కింద చెప్పిన సూచనలను పాటిస్తే చాలని పండితులు చెబుతున్నారు. మనిషి జీవిత కాలంలో శని దేవున్ని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే … Read more









