Winter Foods : చలికాలం మొదలైంది.. వెచ్చగా ఉండేందుకు వీటిని రోజూ గుప్పెడు తినండి.. ఇతర లాభాలు కూడా కలుగుతాయి..
Winter Foods : ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా చలికాలం మొదలైంది. మరికొద్ది రోజులు అయితే చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతి ఒక్కరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే స్వెటర్లు, మఫ్లర్లు ధరించడం చేస్తారు. కొందరు మంకీ క్యాప్‌లను కూడా ధరిస్తారు. పాదాలకు రాత్రి పూట సాక్స్‌లు తొడుగుతారు. ఇవన్నీ శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు చేసే ప్రయత్నాలే. ఇవి శరీరాన్ని బాహ్యంగా వెచ్చగా ఉంచుతాయి. కానీ శరీరాన్ని అంతర్గతంగా … Read more









