Ragi Soup : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కమ్మని రాగి సూప్.. తయారీ ఇలా..!
Ragi Soup : మనం రాగి పిండితో జావతో పాటు రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. రాగిపిండితో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా మనం సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. రాగి సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. బరువు తగ్గాలనుకునే వారు దీనిని … Read more









