ఒక్క‌సారి వాడిన నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేసి ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..

వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదరకోశ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వాడిన నూనెను మళ్ళీ వాడటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మలబద్ధకం, గ్యాస్, పుండ్లు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాడిన నూనెలో కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, … Read more

Cooking Oils : మ‌నం వాడుతున్న వంట నూనెల్లో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఏ నూనెను వాడాలి..?

Cooking Oils : మ‌నం ప్ర‌తిరోజూ ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ నూనె ఉప‌యోగించాల్సిందే. నూనె లేకుండా వంట‌ల‌ను త‌యారు చేయ‌లేము. కానీ నూనెల‌ను ఎంత త‌క్కువ‌గా వాడితే అంత చ‌క్క‌ని ఆరోగ్యం మ‌న సొంతం అవుతుంది. మార్కెట్ లో నేడు ల‌భ్య‌మ‌వుతున్న వంట‌నూనెలు చాలా వ‌ర‌కు అనారోగ్యాన్ని తెస్తున్నాయి. వాటిలో హానిక‌ర‌మైన స్యాచురేటెడ్ కొవ్వులు ఉంటున్నాయి. దీంతో అవి అనారోగ్య వంట నూనెలుగానే ఉండిపోతున్నాయి. చాలా మంది గృహిణీలు … Read more

Cooking Oils : వంట‌ల‌కు మీరు ఏ నూనెల‌ను వాడుతున్నారు ? వంట నూనెల్లో ఏ నూనె మంచిదంటే..?

Cooking Oils : సాధార‌ణంగా హైబీపీ, గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు, డ‌యాబెటిస్ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డేవారు మొద‌ట చేసే ప‌ని.. వాడే నూనెను పూర్తిగా మానేయ‌డం లేదా త‌గ్గించ‌డం చేస్తారు. నూనె ప‌దార్థాల‌ను చాలా త‌క్కువ‌గా తీసుకుంటారు. అయితే రోజూ వాడే సాధార‌ణ నూనెల‌కు బ‌దులుగా కింద తెలిపిన నూనెల‌ను వాడితే దాంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ నూనెలు ఏమిటంటే.. 1. రోజూ వాడే నూనెల‌కు బ‌దులుగా నువ్వుల నూనెను వాడ‌వ‌చ్చు. ఇది ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

వంట నూనెల గురించి పూర్తి వివరాలు.. ఏ నూనె మంచిదో తెలుసుకోండి..!

మనిషి శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. శరీరంలోని అన్ని అవయవాలు ఎంతో విలువైనవి. అవన్నీ శక్తివంతంగా పనిచేస్తాయి. అన్ని అవయవాలు కలసి కట్టుగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. దీంతో ఆ ప్రభావం అవయవాలపై పడుతోంది. సాధారణంగా చాలా మంది ఉడకబెట్టిన పదార్థాల కన్నా నూనెలో వేయించిన పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యాతను ఇస్తారు. అవంటేనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. వాటినే ఎక్కువగా తింటారు. … Read more