Cauliflower 65 : కాలిఫ్లవర్ 65 ని ఇలా చేస్తే.. రుచి అద్భుతంగా ఉంటుంది.. అసలు విడిచిపెట్టరు..
Cauliflower 65 : కాలిఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. దీన్ని తినేందుకు అందరూ ఇష్టపడరు. కాలిఫ్లవర్‌తో మనం టమాటా, ఫ్రై వంటి కూరలను చేస్తుంటాం. అయితే వీటితో కాలిఫ్లవర్ 65ని చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. కాలిఫ్లవర్ అంటే ఇష్టం లేని వారు కూడా దాంతో ఈ వంటకం చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇక కాలిఫ్లవర్ 65ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలిఫ్లవర్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









