Cumin Water : జీలకర్రలో ఇది కలిపి తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మటుమాయం..!
Cumin Water : మనం ప్రతిరోజూ వంటల్లో వాడే పదార్థాల్లో జీలకర్ర ఒకటి. ఇది ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుంది. జీలకర్రను వాడడం వల్ల వంటల రుచి పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం వంటల రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రోజూ ఉదయాన్నే జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎన్నో వ్యాధులను నివారించుకోవచ్చు. మన ఆరోగ్యానికి మేలు చేసే … Read more









