Coriander Tomato Rice : వంట చేసేందుకు సమయం లేకపోతే.. 10 నిమిషాల్లో ఇలా కొత్తిమీర టమాటా రైస్ చేయండి..
Coriander Tomato Rice : మనం వంటలను గార్నిష్ చేయడానికి గానూ ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో కొత్తిమార ఒకటి. కొత్తిమీరను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తిమీరలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు అనేకం ఉంటాయి. వంటల్లో వాడడంతో పాటు కొత్తిమీరతో మనం కొత్తిమీర రైస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. కొత్తిమీర రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. … Read more