Neer Dosa : ప‌చ్చి కొబ్బ‌రితో చేసే నీర్ దోశ‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Neer Dosa : మ‌నం అల్పాహారంగా దోశ‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకుంటూ ఉంటాం. అయితే దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి మనం మిన‌ప‌ప్పును అలాగే నూనెను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ నూనె, మిన‌ప‌ప్పు కూడా లేకుండా మ‌నం దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా తయారు చేసే దోశ‌లను నీర్ దోశలు అంటారు. క‌ర్ణాట‌క స్పెష‌ల్ అయిన నీర్ దోశ‌ల‌ను … Read more